వామ్మో.. ఇదెక్కడి గొడవరా బాబు.. జూకి వెళితే ఇలాంటివి కూడా జరగొచ్చు !!

వామ్మో.. ఇదెక్కడి గొడవరా బాబు.. జూకి వెళితే ఇలాంటివి కూడా జరగొచ్చు !!

Phani CH

|

Updated on: May 27, 2022 | 10:00 AM

సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే చూడగలుగుతున్నాం. ఎవరో తీసిన ఫోటోలు, వీడియోలు ఒకరి నుంచి ఇంకొకరికి షేర్ చేస్తుండటంతో తెగ వైరల్‌గా మారుతున్నాయి.

సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే చూడగలుగుతున్నాం. ఎవరో తీసిన ఫోటోలు, వీడియోలు ఒకరి నుంచి ఇంకొకరికి షేర్ చేస్తుండటంతో తెగ వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం చాలా ప్రమాదకరంగా, భయంకరంగా కూడా ఉంటాయి. తాజాగా ఓ జిరాఫీకి సంబంధించిన ఓ పాత వీడియో ఇంటర్నెట్‌లో కొత్తగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జిరాఫీ చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సాధారణంగా మనం జూకి వెళ్లినప్పుడు అక్కడి జంతువులకు ఆహారం పెట్టడం అలవాటే. ముఖ్యంగా కోతులు, ఏనుగులు వంటివాటికి పిల్లలు ఇష్టంగా ఆహారం అందిస్తుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Expensive Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు !! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ??

వేసవి తాపం తాళలేక ఆ శునకం ఏం చేసిందో చూడండి..

ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!

 

Published on: May 27, 2022 09:59 AM