హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్‌ !! టాయిలెట్‌లో రహస్య గదులు, టైల్స్ మాటున..

|

May 18, 2022 | 6:16 PM

యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివాం. ఐటీ రైడ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్‌ గదుల్లోనూ, వాటర్‌ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం.

YouTube video player

యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివాం. ఐటీ రైడ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్‌ గదుల్లోనూ, వాటర్‌ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ.. టాయిలెట్‌లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారిన ప్రభాస్‌ ఫోకస్ !! ఆయన టార్గెట్‌ అంతా ఆ డైరెక్టర్‌ పైనే !!

ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!

Published on: May 18, 2022 06:16 PM