జోకర్‌ దొంగ..పోలీసులకే ఛాలెంజ్‌..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.

దొంగలు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. దొంగతానానికి పాల్పడి.. దొరకకుండా ఉండేందుకు.. ఎన్నో ప్లాన్‌లు వేస్తున్నారు. తాజాగా ఓ దొంగ హాలీవుడ్ సినిమా తరహాలో దొంగతానికి ప్రయత్నించాడు. ఏటీఏంలోకి జోకర్ బొమ్మతో వచ్చి దోపిడికి యత్నించాడు.

జోకర్‌ దొంగ..పోలీసులకే ఛాలెంజ్‌..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.

|

Updated on: Aug 14, 2021 | 8:36 PM

Follow us