75th Independence Day: అంతరిక్షం నుంచి భారత్‌కు సమంత విషెష్.. ఈ ప్రత్యేక వీడియో ఆలస్యంగా వెలుగులోకి..
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారత్‌కు అనేక దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారత్‌కు అనేక దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న సమంత అనే వ్యోమగాగి భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారత మూలాలున్న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫొరెట్టి 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న భారత్‌కు వీడియో రూపంలో విషెష్ తెలిపింది. అయితే అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర సంస్థల తరపున భారత్‌కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు సమంత ఆ వీడియో సందేశంలో తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో భారత దేశాన్ని అభినందించడం హర్షణీయమని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

