Viral Video: మరీ చీర కోసం ఇంత రిస్క్ చేయ్యాలా..? సోషల్ మీడియాలో ఆ మహిళను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. వీడియో
ఓ మహిళకు వచ్చిన పిచ్చి ఐడియాను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోయింది. అయితే ఆ సమయంలో ఆ కింది ఇంటి వాళ్లు ఇంట్లో లేకపోవడంతో..
ఓ మహిళకు వచ్చిన పిచ్చి ఐడియాను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోయింది. అయితే ఆ సమయంలో ఆ కింది ఇంటి వాళ్లు ఇంట్లో లేకపోవడంతో.. ఆ మహిళ తన కొడుకును మరో చీర సహాయం కిందకు పంపి.. చీరను పైకి తెప్పించుకుంది. అది కూడా తొమ్మిదవ ఫ్లోర్ నుంచి ఎనిమిదవ ఫ్లోర్‌కు పంపింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో చోటు చేసుకుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

