Viral Video: చాలా రోజులుగా తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం కలకలం..!! వీడియో
తమిళనాడు రాష్ట్రం చెన్నైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెన్నై అమింజికరైలో చాలా రోజులుగా తాళం వేసి ఉన్న ఇంటిలో అస్థిపంజరం బయటపడింది. రైల్వే కాలనీ 3వ వీధికి చెందిన మహేష్ కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బస్వాపూర్ గ్రామంలో కోళ్లను మింగి కదలేని స్థితిలో పడివున్న కొండచిలువ..!! వీడియో
Viral Video: భర్త ఎదుటే కింద పడిన భార్య.. ఏంచేస్తున్నాడో తెలుసా..?? నెట్టింట వీడియో వైరల్
వైరల్ వీడియోలు
Latest Videos