AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బస్వాపూర్ గ్రామంలో కోళ్లను మింగి కదలేని స్థితిలో పడివున్న కొండచిలువ..!! వీడియో

Viral Video: బస్వాపూర్ గ్రామంలో కోళ్లను మింగి కదలేని స్థితిలో పడివున్న కొండచిలువ..!! వీడియో

Phani CH
|

Updated on: Aug 09, 2021 | 9:19 AM

Share

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వపూర్ గ్రామ సమీపంలో ఓ భారీ కొండచిలువ బీభత్సం సృష్టించింది. బస్వపూర్‌ గ్రామంలోని ఓ ఇంటి వద్ద కోళ్లను మింగిన కొండచిలువ కదలలేని స్థితిలో అక్కడే ఉండిపోయింది.