Istaraku Bhojanam: అరటాకు భోజనం.. అంతా ఏక తాటిపైకి.. ఎట్రాక్ట్ చేస్తున్న పెద్ద ఫ్యామిలీ వీడియో..

Updated on: Feb 04, 2022 | 9:27 AM

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అలాంటి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పురాతన భారతీయ పండితులు తెలిపారు.అంతేకాదు భోజనాన్ని ఆకులో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. ముఖ్యంగా అరటిఆకులో భోజనం చేయడానికి కారణం..

Published on: Feb 04, 2022 09:20 AM