House with Plastic Bottles: ప్లాసిక్ బాటిళ్లతో సూపర్ ఇళ్లు..! సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వెరైటీ హౌస్.. వీడియో
ఇంతవరకు మనం అత్యాధునిక హంగులతో నిర్మించిన రకరకాల ఇళ్ల గురించి విన్నాం.కానీ మీరెప్పుడైన ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన ఇంటిని ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే..
ఇంతవరకు మనం అత్యాధునిక హంగులతో నిర్మించిన రకరకాల ఇళ్ల గురించి విన్నాం.కానీ మీరెప్పుడైన ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన ఇంటిని ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. పంజాబ్‌లోని ఓ యువకుడు సక్సెస్ ఫుల్ వాటర్ బాటిల్స్‌తో నిర్మించాడు. ప్లాస్టిక్ బాటిళ్లతో ఏకంగా ఓ ఇళ్లునే నిర్మించాడు ఓ యువకుడు. ఇటుక గానీ సిమెంట్ గానీ వినియోగించకుండా ఈ ఇళ్లును నిర్మించాడు. ఈ ఇంట్లో తలుపులతో పాటు కిటికీలు, లైట్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
వైరల్ వీడియోలు
Latest Videos