కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి.. చూస్తే వావ్ అంటారు..(Video)

|

Jan 05, 2022 | 9:24 AM

ఇల్లు కొనాలనుకుంటున్నారా? సీఫ్రంట్‌ ఉన్న ఇల్లు చూపిస్తే ఓకేనా.. ఫుల్‌ ప్రైవసీ.. కనీసం కాకి కూడా వాలని లొకేషన్‌ అది. అవును.. దొంగలు కూడా చొరబడలేని ఇల్లు..

ఇల్లు కొనాలనుకుంటున్నారా? సీఫ్రంట్‌ ఉన్న ఇల్లు చూపిస్తే ఓకేనా.. ఫుల్‌ ప్రైవసీ.. కనీసం కాకి కూడా వాలని లొకేషన్‌ అది. అవును.. దొంగలు కూడా చొరబడలేని ఇల్లు… పక్కింటోడి పోరు.. ట్రాఫిక్‌ హోరు.. జనాల జోరు లేని ప్రదేశంలో.. ఎంతో ఏకాంతంగా నిర్మించిన ఇల్లు. ఇలాంటి ఇంటి కోసం వెతుకుతున్నట్లైతే.. ఇదిగో.. ఇక్కడ చూపిస్తున్న హౌస్‌ మీకోసమే. పేరు స్పిట్‌బాంక్‌ ఫోర్ట్‌. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు.