Horseshoe crabs: గుర్రపుడెక్కఈత కొట్టడం ఎప్పుడైనా చూశారా..? వైరల్ అవుతున్న అరుదైన వీడియో..
పీతలలో అరుదైనది గుర్రపుడెక్క పీత. ఇది డైనోసార్‌లు భూమిపైకి రాకముందువిగా చెబుతారు. ఇది గుర్రపు పాదంలా ఉంటుంది.. కాబట్టి దీనిని హార్స్‌షూ క్రాబ్ అని పిలుస్తారు. అయితే,
ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పీతలు ఉన్నాయి. ఇప్పటి వరకు 850 జాతులను గుర్తించారు. ఇవి ఎక్కువగా నీటిలోనే నివసిస్తాయి. ఎక్కువగా అవి బీచ్‌ల్లోనూ కనిపిస్తుంటాయి. వీటికి సంబంధించి చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో తరచూ వైరల్ అవుతుంటాయి. పీతలలో అరుదైనది గుర్రపుడెక్క పీత. ఇది డైనోసార్‌లు భూమిపైకి రాకముందువిగా చెబుతారు. ఇది గుర్రపు పాదంలా ఉంటుంది.. కాబట్టి దీనిని హార్స్‌షూ క్రాబ్ అని పిలుస్తారు. అయితే, అలాంటి గుర్రపు డెక్క పీత ఈత కొడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఈ గుర్రపు డెక్క పీతను చూస్తుంటే ఇది పడుకుని ఈత కొడుతుందా..? అన్నట్టుగా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

