స్టూడెంట్‌ను కిడ్నాప్‌ చేసిన యువతి.. ఈ హనీట్రాప్‌ ఎలా జరిగిదంటే

|

Aug 27, 2022 | 9:45 AM

హనీట్రాప్‌తో ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ను కిడ్నాప్‌ చేసిన ఘటన పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. రెండురోజుల తరువాత రంజిత్‌నగర్‌ లోని ఫ్లాట్‌లో ఆ స్టూడెంట్‌ను పోలీసులు రక్షించారు.

హనీట్రాప్‌తో ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ను కిడ్నాప్‌ చేసిన ఘటన పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. రెండురోజుల తరువాత రంజిత్‌నగర్‌ లోని ఫ్లాట్‌లో ఆ స్టూడెంట్‌ను పోలీసులు రక్షించారు. మత్తుమందు ఇచ్చి భూమ్లా అనే విద్యార్ధిని హనీట్రాప్‌ గ్యాంగ్‌ బంధించింది. భూమ్లా పేరంట్స్‌ నుంచి 50 లక్షలను డిమాండ్‌ చేసింది ఆ గ్యాంగ్‌ . రాఖీ అనే యువతి ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసి భూమ్లాను ట్రాప్‌ చేసింది ఖరార్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు భూమ్లా. ఖరార్‌లో తనను కలవాలని చెప్పిన రాఖీ ముఠా సభ్యులతో కలిసి కిడ్నాప్‌ చేసింది. అంబాలా , హరిద్వార్‌ , ఘజియాబాద్‌ జిల్లాలకు చెందిన పోలీసులు సమన్వయంతో పనిచేసి ఈ హనీట్రాప్‌ ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోండా సిటీ కారును , పిస్టల్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఫిదా..

తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్‌ !! నెట్టింట వీడియో వైరల్

ఆ డ్రగ్‌ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్‌ నిజాలు

ఇండియానే నా టార్గెట్‌.. టీవీ9 సీఈవో బరుణ్‌ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

News Watch: మొన్న జూ.ఎన్టీఆర్‌…నేడు నితిన్‌..తారలతో భేటీ దేనికి సంకేతం ??

Published on: Aug 27, 2022 09:45 AM