ఆన్‌లైన్‌లో అరటి ఆకులు.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!: Banana Leaves Online Video.

|

Sep 02, 2021 | 5:50 PM

హిందూ సంప్రదాయంలో అరటి ఆకులు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో అరటి ఆకులు ఈజీగా దొరుకుతాయి. అయితే పట్టణాల్లో , నగరాల్లో అరటి ఆకులు దొరకడం కష్టం.. పట్టణాల్లోని మనుషులు ఇంట్లో సమాన్లు కొన్నట్టే పువ్వులు, మామిడాకులను, అరటి ఆకులు మార్కెట్లో కొనుగోలు చేస్తారు..