Humanity: స్కూటర్‌పై వెళ్తున్న మహిళకు ఎదురుపడ్డ బాలుడు.. హృదయానికి హత్తుకునే వీడియో..

సోషల్‌ మీడియాలో అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. “దీనినే మానవత్వం అంటారు”అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Humanity: స్కూటర్‌పై వెళ్తున్న మహిళకు ఎదురుపడ్డ బాలుడు.. హృదయానికి హత్తుకునే వీడియో..

|

Updated on: May 05, 2022 | 8:25 PM


సోషల్‌ మీడియాలో అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. “దీనినే మానవత్వం అంటారు”అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. దీన్ని బట్టి ఈ భూమి మీద ఇంకా మానవత్వం మిగిలే ఉంది అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక్కడ ఓ మహిళ స్కూటర్ మీద వెళ్తూ రోడ్డుమీద సిగ్నల్ పడడంతో ఆగింది..అయితే ఎండ వేడికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. తన స్కూటర్ దగ్గరకు వచ్చిన ఓ చిన్నారి బాలుడికి తన వాటర్ బాటిల్ లోని నీరు ఇస్తూ కనిపించింది. ఈ ఫోటోను రాజ్యసభ ఎంపీ రాంభాయ్ మొకారియా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫోటో ప్రసుత్తం రీ ట్విట్స్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. వేల సంఖ్యలో లైక్‌లు, వందల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన జనాలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మానవత్వానికి సేవ చేసే చేతులు.. దేవుణ్ణి ప్రార్థించే పెదవులంత గొప్పవి అని ఒక నెటిజన్ స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Viral Video: పెళ్లి మండపంలోకి పోలీసుల ఎంట్రీ.. పారిపోయిన వధూవరులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

 

Follow us