Allu Arjun: ఆ విషయంలో తారక్‌ను ఫాలో అవుతున్న బన్నీ..
ఎట్ ప్రజెంట్ దేవర మూవీ చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా చేస్తూనే.. బాలీవుడ్ లో వార్ 2 సినిమా మొదలెట్టారు. ఒకే సారి రెండు సినిమాలు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పుష్ఫ 2 సినిమా ఫినిష్ అవగానే.. ఎన్టీఆర్‌లా ఒకే సారి రెండు సినిమాలను చేసేందుకు డిసైడ్ అయ్యారట.
బావా.. బావా అని పిలచుకుంటూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కెరీర్లో మాత్రం ఎవరి దారిలో వారు నడుస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఎన్టీఆర్ దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దేవర మూవీ చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా చేస్తూనే.. బాలీవుడ్ లో వార్ 2 సినిమా మొదలెట్టారు. ఒకే సారి రెండు సినిమాలు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పుష్ఫ 2 సినిమా ఫినిష్ అవగానే.. ఎన్టీఆర్‌లా ఒకే సారి రెండు సినిమాలను చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఒకే సారి అట్లీ సినిమాను.. త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేయనున్నారట.
Published on: Apr 17, 2024 01:28 PM
వైరల్ వీడియోలు
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
