బాత్‌రూమ్ డోర్ తీసి షాక్ తిన్న స్టూడెంట్ !! అక్కడ సీన్ చూసి ??
రిలాక్సేషన్ కోసమో.. లేదా ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకో వాష్‌రూమ్‌కు వెళ్తుంటాం కదా.. మరి అలా వెళ్లినప్పుడు.. అక్కడ ఊహించని సీన్ మనకు ఎదురైతే.. గుండె ఆగినంత పనవుతుంది..
రిలాక్సేషన్ కోసమో.. లేదా ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకో వాష్‌రూమ్‌కు వెళ్తుంటాం కదా.. మరి అలా వెళ్లినప్పుడు.. అక్కడ ఊహించని సీన్ మనకు ఎదురైతే.. గుండె ఆగినంత పనవుతుంది.. అవునా.. తాజాగా అలాంటి షాకింగ్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. వాష్‌రూమ్‌కని బయలుదేరిన ఓ విద్యార్ధికి.. పుమ యానిమల్ ఎదురైంది. పుమ యానిమల్ అనేది పులి జాతికి చెందినది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. చూడ్డానికి కాస్త పిల్లిలా ఉంటుంది.. కానీ ఇది కూడా ఎవరైనా మనిషి కనిపిస్తే చాలు.. పులిలాగే గాండ్రించి భయపెడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కోడిపుంజు లెవలే వేరు.. చుక్క పడనిదే కూత కూడా కూయదు..
కూర కోసం చేపలు పట్టుకొచ్చిన మహిళ !! వాటిని చంపవద్దంటూ వేడుకుంటున్న కుక్క !!
వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

