టోల్ ఫీజు అడిగినందుకు మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు
టోల్ ఫీజు అడిగినందుకు ఓ వాహనదారుడు అక్కడి మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు. దాంతో కారు డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుర్భాషలాడుతూ వాహనం ముందు నిల్చున్న మహిళపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది.
టోల్ ఫీజు అడిగినందుకు ఓ వాహనదారుడు అక్కడి మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు. దాంతో కారు డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుర్భాషలాడుతూ వాహనం ముందు నిల్చున్న మహిళపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై టోల్ ప్లాజా సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాశీ టోల్ ప్లాజా మేనేజర్ అనిల్ పోలీసుల్ని శర్మ కోరారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఒక్కోక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
Nasa: చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా ??