కూలీ అకౌంట్లో రూ. 200 కోట్లు.. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు

|

Oct 20, 2023 | 9:55 AM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ దినసరి కూలీ అకౌంట్లో ఏకంగా రూ.200 కోట్లు జమ కావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా, ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నోటీసు కూడా జారీ చేయడం అతడికి తలనొప్పిగా మారింది. బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ ఢిల్లీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల, భారీ మొత్తం తన అకౌంట్లో జమ కావడంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను కింద రూ. 4.58 లక్షలు కోత పడ్డ విషయాన్ని కూడా చెప్పాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ దినసరి కూలీ అకౌంట్లో ఏకంగా రూ.200 కోట్లు జమ కావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా, ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నోటీసు కూడా జారీ చేయడం అతడికి తలనొప్పిగా మారింది. బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ ఢిల్లీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల, భారీ మొత్తం తన అకౌంట్లో జమ కావడంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను కింద రూ. 4.58 లక్షలు కోత పడ్డ విషయాన్ని కూడా చెప్పాడు. 2019లో తన పాన్ కార్డు పోయిందని అన్నాడు. ఈ కార్డు సాయంతోనే ఎవరో తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచి అక్రమ లావాదేవీలు జరిపి ఉంటారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాండ్‌ మేళంతో విడాకుల ఊరేగింపు.. ఆడపిల్ల తండ్రంటే ఇలా ఉండాలి

పోలీస్ స్టేషన్ కు తాళం !! మహిళ చేసిన పనికి అంతా షాక్ !!

MIUIకి గుడ్‌బై చెప్పిన షావోమి.. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన

TOP 9 ET News: ప్రౌడ్‌ మూమెంట్ NTRకు ఆస్కార్‌ సభ్యత్వం.. లియోలో చరణ్‌ ఉన్నాడా? లేడా? ఇదిగో ప్రూఫ్

Leo: లియోతో.. విక్రమ్‌, ఖైదీకి కనెక్షన్ ఇదిగో ప్రూఫ్