Vasundhara Patni: సింహం తోక పట్టుకున్న బ్రేవ్‌ గర్ల్‌.. వీడియో

Updated on: Nov 15, 2021 | 8:41 PM

సింహాలను జూ పార్క్‌లోనో టీవీలోనో చూడటం తప్ప దగ్గరగా చూసే సాహసం ఎవరూ చేయరు. అలాంటిది ఒక అమ్మాయి సింహం తోక పట్టుకుని ధైర్యంగా నడిచింది.

సింహాలను జూ పార్క్‌లోనో టీవీలోనో చూడటం తప్ప దగ్గరగా చూసే సాహసం ఎవరూ చేయరు. అలాంటిది ఒక అమ్మాయి సింహం తోక పట్టుకుని ధైర్యంగా నడిచింది. సింహం తోక పట్టుకుని నవ్వుతూ నడుస్తున్న ఆమె ఫొటోను ఆమె తండ్రి , ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా షేర్‌ చేశారు. కాస్త వెరైటీగా ఉన్న అంశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు హర్ష్ గోయెంకా. ” ఇది నా కూతురు వసుంధర పత్నీ. మీరు ఆమె తల్లిని ఊహించుకోగలరా ” అనే క్యాప్షన్‌ జోడించారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యానవన పార్క్‌లోని వన్యప్రాణుల పర్యటనలోనిదని, అక్కడ నిపుణుల సమక్షంలో ట్రైనింగ్‌ ఇచ్చిన పెద్ద పులులతో సందర్శకులు ఇలా ఎంజాయ్‌‍ చేస్తారంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏంటి..? వీడియో

వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్‌ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో

మీరు ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో

ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో

Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో