Harnaaz Sandhu’s dance Video: తీన్ మార్ స్టెప్పులకి డాన్స్ చేసిన తెలంగాణ పోరి టూ యూనివర్సల్ అందగత్తే…(వీడియో)
Miss Universe 2021: ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ – 2021 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది. ఈ కిరీటం కోసం ఫైనల్లో అందాల భామ దివా మిస్ పరాగ్వే మిస్ సౌత్ ఆఫ్రికాతో తలపడింది.
వైరల్ వీడియోలు
Latest Videos