Viral Video: తుఫాన్ దెబ్బకు ఎగిరిపోయిన విగ్గు.! మనోడు పడిన తిప్పలు చుస్తే నవ్వు ఆపుకోలేరు.. వైరల్ అవుతున్న వీడియో..
యూకేలో తుఫాన్ ధాటికి భయంకరంగా ఈదురు గాలులు వీచాయి. ఐతే అక్కడ జరిగిన ఓ ఘటన మాత్రం కడుపుబ్బా నవ్విస్తోంది. గాలుల ధాటికి ఓ వ్యక్తి విగ్గు ఎగిరిపోవడంతో.. అతడి బట్టతల బయటపడింది. ఆ విగ్గును పట్టుకునేందుకు మనోడు పడిన తిప్పలు అంతాఇంతా కాదు.
యూకేలో తుఫాన్ ధాటికి భయంకరంగా ఈదురు గాలులు వీచాయి. ఐతే అక్కడ జరిగిన ఓ ఘటన మాత్రం కడుపుబ్బా నవ్విస్తోంది. గాలుల ధాటికి ఓ వ్యక్తి విగ్గు ఎగిరిపోవడంతో.. అతడి బట్టతల బయటపడింది. ఆ విగ్గును పట్టుకునేందుకు మనోడు పడిన తిప్పలు అంతాఇంతా కాదు.ఓ వ్యక్తి వాకింగ్ కోసం బయటకు వెళ్లాడు. తుఫాన్ సమయంలో ప్రజలు బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించినా…అతడు మాత్రం వినలేదు. ఆ తుఫాన్ నన్నేం చేస్తుందిలే అని దర్జాగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పార్కింగ్ నుంచి కాస్త ముందుకు కదిలిన తర్వాత.. అతడి తలపై ఉన్న విగ్గు గాలికి ఎగిరిపోయింది. అంతే బట్టతల మొత్తం బయటపడింది. ఇక గాలికి ఎగిరిపోయిన ఆ విగ్గును పట్టుకునేందుకు పరుగులు తీశాడు ఆ వ్యక్తి. ఇక ఈ సీన్ మొత్తాన్ని ఓ బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి.. తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

