మందుబాబులకు శుభవార్త.. కరోనా టీకా వేసుకుంటే.... బీర్ ఫ్రీ....!! ఎక్కడో తెలుసా...?? ( వీడియో )
Free Beer To People Who Show Their Vaccine Card

మందుబాబులకు శుభవార్త.. కరోనా టీకా వేసుకుంటే…. బీర్ ఫ్రీ….!! ఎక్కడో తెలుసా…?? ( వీడియో )

Updated on: Apr 11, 2021 | 10:35 AM

కరోనా టీకా వేయించుకొనేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతొక్కరూ టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు గొంతెత్తి అరుస్తున్నా..డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది. దీంతో ప్రజలను చైతన్యపరచడానికి..వారిలో ఉన్న అపోహాలను తొలగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.