Wedding Viral video: మరదళ్లా మజాకా..! పెళ్లికొడుక్కి చుక్కలు చూపించారు.. ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న వీడియో..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో… అప్పటికే వరుడు జయమాల కోసం వేదికపై
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో… అప్పటికే వరుడు జయమాల కోసం వేదికపై కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. కొంత సమయం తరువాత వధువు ఎంట్రీ ఇస్తుంది.. వరుడు ఆమె కోసం వేదికపై నుండి కిందకు వస్తాడు. అయితే వధువు చెల్లెళ్లు వరుడిని ఆటపట్టించే పనిపెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి మండపంలోకి వధువు ప్రవేశించిన వెంటనే..వరుడు ఆమెకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా పెళ్లికూతురు చేయి పట్టుకుని వేదికపైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే, పెళ్లికూతురు వెంట ఉన్న ఆమె అక్కా చెల్లెళ్లు.. పెళ్లికొడుక్కి షాక్ ఇచ్చారు. వరుడు వధువు చేతిని పదే పదే పట్టుకోవాలని ప్రయత్నించిన్పటికీ వారు చేతిని వెనక్కి లాగేశారు. పాపం వధువుకి షేక్ హ్యాండ్ ఇద్దామని ఎంతప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

