Viral: వరుడిపైకి దూకి మరీ దాడి చేసిన వధువు
ఓ విచిత్రమైన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆచారాన్ని నిర్వహించడానికి వధువు తన చేతిని ఓ ప్లేట్‌ను పట్టుకుని కూర్చుంది.
ఓ విచిత్రమైన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆచారాన్ని నిర్వహించడానికి వధువు తన చేతిని ఓ ప్లేట్‌ను పట్టుకుని కూర్చుంది. ఈ క్రమంలోనే వరుడు ఆ ప్లేట్‌పైపు దీనంగా చూస్తూ కూర్చున్నాడు. ఇక ఇంతలోనే వధువుకు ఏమైందో ఏమో తెలియదు కానీ.. పునకం వచ్చినదానిలా.. ఒక్కసారిగా వరుడిపై దాడికి దిగింది. పెళ్లి మంటపంలో ఉన్న ఇరు కుటుంబ సభ్యులు వధువును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆగలేదు వధువు. ఏకంగా వరుడిపైకి దూకి మరీ దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందన్న విషయం తెలియదుకు కానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైక్స్ కోసం స్కేట్ బోర్డ్ ట్రై చేసి.. బొక్కబోర్లా పడిన యువతి
తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!
Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్ బ్లోయింగ్ ప్రోమో..
‘వాడు నన్ను 6ఏళ్లుగా వేధిస్తున్నాడు’ హీరోయిన్‌కూ..తప్పని కీచకుడి బాధ
Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. కోట్లకు కోట్లు గుంజుతున్న రష్మిక
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

