Grandmaster Chess: ప్రపంచ చెస్ ప్లేయర్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్..! వీడియో చుస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రగ్నానంద కీలక అడుగు వేశాడు. 16 ఏళ్ల ఈ గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. తాజాగా ఆడిన గేమ్‌లో ప్రగ్నానంద నల్ల పావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు.
ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రగ్నానంద కీలక అడుగు వేశాడు. 16 ఏళ్ల ఈ గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. తాజాగా ఆడిన గేమ్‌లో ప్రగ్నానంద నల్ల పావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు.2018లో ప్రగ్నానందకు 12 ఏళ్ళ వయసులో భారతదేశపు లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించాడు. 2016లో ప్రజ్ఞానంద యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌గా టైటిల్ కూడా గెలుచుకున్నాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

