స్నేహమంటే ఇదేరా ? జాతివైరం లేని మూగ మిత్రులు..ట్రెండ్ అవుతున్న గొరిల్లా మరియు తాబేలు వైరల్ వీడియో ..: Gorilla and Tortoise ViralVideo

జాతి వైర్యం లేని మూగ జీవులు ..స్నేహనికి నిదర్శనంగా నిలిచినా వీటిని చూస్తుంటే చాల ముచ్చటేస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే జాతి బేధాలు వంటివి ఉండవు అని ప్రూవ్ చేస్తున్నాయి వన్యప్రాణులు...