దివ్యాంగులు చీరలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మీ స్కీం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగిందని వాపోయారు. వికలాంగులకు కేటాయించిన 1 సీటును కూడా ఇతరులు వాడుకుంటున్నారని వాపోయారు.