ఉద్యోగుల్ని తీసేసి.. ఆదాయం పెంచుకున్న గూగుల్

|

Feb 03, 2024 | 2:01 PM

తేడాది గూగుల్ మునుపెన్నడూ చూడని విధంగా లే ఆఫ్స్ చేపట్టింది. వివిధ శాఖల్లోని దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపుల కోసం గూగుల్ భారీగా ఖర్చుపెట్టినట్టు తాజాగా వెల్లడైంది. ఉద్యోగులకు లేఆఫ్స్ పరిహారం చెల్లింపులు ఇతర ఖర్చుల కోసం మొత్తం 17,500 కోట్లు ఖర్చు చేసినట్టు గూగుల్ మాతృ సంస్థ మంగళవారం విడుదల చేసిన తన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలగింపుల కోసం మరో 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది.

గతేడాది గూగుల్ మునుపెన్నడూ చూడని విధంగా లే ఆఫ్స్ చేపట్టింది. వివిధ శాఖల్లోని దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపుల కోసం గూగుల్ భారీగా ఖర్చుపెట్టినట్టు తాజాగా వెల్లడైంది. ఉద్యోగులకు లేఆఫ్స్ పరిహారం చెల్లింపులు ఇతర ఖర్చుల కోసం మొత్తం 17,500 కోట్లు ఖర్చు చేసినట్టు గూగుల్ మాతృ సంస్థ మంగళవారం విడుదల చేసిన తన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలగింపుల కోసం మరో 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. తొలగింపుల తరువాత గూగుల్ నాలుగో త్రైమాసికంలో అంచనాలకు మించిన పనితీరు కనబరిచింది. గతేడాది గూగుల్ 307 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి బ్రెయిన్లో మస్క్ చిప్.. అసలు ఎలా పని చేస్తుంది ??

ఆమె హోటల్‌ బిల్లు రూ.6 లక్షలు.. అకౌంట్‌లో కేవలం రూ.41లు.. చివరికి ??

అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా ?? మీకో బంపరాఫర్‌

Mahesh Babu: సినిమా పక్కకు పెడితే.. మహేష్ జాకెట్‌ రేటే అన్ని లక్షలా..

Upasana Kamineni: వావ్ !! మెగా కోడలికి గ్రేట్ హానర్..

Follow us on