Viral Video: అమ్మాయి స్మైల్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. నెట్టింట వైరల్ వీడియో.!

Phani CH

|

Updated on: Jun 25, 2021 | 12:28 AM

అమ్మాయిలు ఓరకంట చూస్తూ చిన్న నవ్వు నవ్వితే చాలు అబ్బాయిలు ఫ్లాట్ అవ్వాల్సిందే.! అందమైన నవ్వుకు రాతి గుండెలు సైతం మైనపు ముద్దలా కరుగుతాయంటారు.

అమ్మాయిలు ఓరకంట చూస్తూ చిన్న నవ్వు నవ్వితే చాలు అబ్బాయిలు ఫ్లాట్ అవ్వాల్సిందే.! అందమైన నవ్వుకు రాతి గుండెలు సైతం మైనపు ముద్దలా కరుగుతాయంటారు. ఏంటి కవిత్వం చెబుతున్నా అనుకుంటున్నారా.? లేదండీ.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరూ ఇవే మాటలు చెబుతారు. సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనసును హత్తుకుంటాయి. తాజాగా ఓ అమ్మాయి విసిరిన నవ్వుకు నెటిజన్లు ఫ్లాట్ అయిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె అందాన్ని ప్రశంసిస్తూ వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Rahul Gandhi: రాహుల్‌ గాంధీ వెనకున్న ఫొటో ఎవరు తీసారో తెలుసా..?? ( వీడియో )

Viral Video: గుజరాత్‌లో ఏలియన్స్‌.! మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి.. ( వీడియో )