Viral: టీషర్ట్‌ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్‌ !!

|

Jul 17, 2022 | 10:12 AM

ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో నానా రచ్చ చేసింది ఓ యువతి. టీ ష‌ర్ట్ ధ‌ర‌పై మొద‌లైన వాగ్వాదం యువతీ యువకుల దాడికి దారితీసింది. యువ‌తి ధ‌రించిన టీ ష‌ర్టు ధ‌ర‌పై యువ‌కుడు ప్రశ్నించాడు.

ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో నానా రచ్చ చేసింది ఓ యువతి. టీ ష‌ర్ట్ ధ‌ర‌పై మొద‌లైన వాగ్వాదం యువతీ యువకుల దాడికి దారితీసింది. యువ‌తి ధ‌రించిన టీ ష‌ర్టు ధ‌ర‌పై యువ‌కుడు ప్రశ్నించాడు. ఆమె ఆ టీ ష‌ర్టును జ‌రా అనే బ్రాండెడ్‌ క్లాత్‌ స్టోర్‌లోవెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన‌ట్లు చెప్పగా, అత‌డు ఖండించాడు. అది 150రూపాయలకంటే ఎక్కువ‌గా ఉండ‌ద‌ని యువ‌కుడు పేర్కొన‌గా, యువ‌తి కోపోద్రిక్తురాలైంది. దీంతో యువ‌కుడి చెంపె చెల్లుమ‌నిపించింది యువతి. అలాగే, వ‌రుస‌గా ఆమె చెంప‌దెబ్బలు కొడుతుండ‌డంతో ఆ యువ‌కుడు కూడా ప్రతిఘ‌టించాడు. యువ‌తి చెంప చెల్లుమ‌నిపించాడు. యువ‌తీ యువ‌కుల ఆక‌స్మిక చ‌ర్యతో అవాక్కైన ప్రయాణికులు, వారు దిగిపోగానే తెగ నవ్వుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!

‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్‌ !!

‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్‌’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్‌ మేనేజర్

మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ

‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పిన బన్నీ

 

Published on: Jul 17, 2022 10:12 AM