4 రోజులు ఉద్యోగం.. 3 రోజులు సెలవులు.. ఎక్కడో తెలుసా ??

|

Feb 02, 2024 | 1:07 PM

సాధారణంగా ఎక్కడై కార్పొరేట్ సంస్థలు, ఐటీ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు ఉంటాయి. కొన్ని దేశాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే పని విధానం అమలు చేస్తున్నాయి. అయితే, జర్మనీ ఓ అడుగు ముందుకేసి వారానికి 4 రోజులే పని దినాలుగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. వచ్చే ఆర్నెల్ల పాటు ఈ పద్ధతి కొనసాగనుంది. జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది.

సాధారణంగా ఎక్కడై కార్పొరేట్ సంస్థలు, ఐటీ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు ఉంటాయి. కొన్ని దేశాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే పని విధానం అమలు చేస్తున్నాయి. అయితే, జర్మనీ ఓ అడుగు ముందుకేసి వారానికి 4 రోజులే పని దినాలుగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. వచ్చే ఆర్నెల్ల పాటు ఈ పద్ధతి కొనసాగనుంది. జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది. అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారానికి 4 రోజులే పనిచేయడం వల్ల ఉద్యోగులు తాజాగా, ఆరోగ్యకరంగా ఉంటారని, తద్వారా పనిలో చురుకుదనం పెరిగి, ఉత్పాదకత అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గట్టిగ ఊదితే చాలు.. మీ ఫోన్ లాక్ తీసేయొచ్చు

యూత్‌కు తెగ నచ్చేస్తున్న I Hate you ట్రైలర్

Rakul Preet Singh: మోది కారణంగా… రకుల్ పెళ్లికి బ్రేక్

సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న OTT పోరు

Ram Charan: పోటెత్తిన చెర్రీ ఫ్యాన్స్‌… దారుణం పరిస్థితిలో శంకర్

Published on: Feb 02, 2024 01:04 PM