కుదురులేని కుక్క !! ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వీడియో
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో జంతువులు చేసే చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు.
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో జంతువులు చేసే చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కుక్క చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ కుక్క ఏం చేసిందో మీరూ చూసేయండి… ఈ వీడియోలో జర్మన్ షెపర్ట్ జాతికి చెందిన ఓ కుక్క చేసిన పని మందుబాబులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ కుక్క ఎక్కడి నుంచో ఓ పొడవాటి కర్రను నోట కరచుకొని ఇంట్లోకి వచ్చింది. ఎంట్రీ డోర్‌ని తీసి మరీ లోపలికి వచ్చిన ఆ కుక్క వెంటనే కొంపలు మునిగినట్లు పరుగులు పెట్టింది. పొడవైన కర్రతో ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడే ఓ షెల్ఫులో ఉన్న మద్యం బాటిళ్లు, ఇంకా ఇతర సామగ్రికి తగిలింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో
Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహీత !! ఫోటోలు వైరల్
శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్ !! వీడియో
Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్ !! వీడియో
అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో