Ismart News: ఆర్టీసీ బస్సులో పళ్లు తోముతోన్న మహిళ | పులస చేపల కూరతో భోజనాలు

Ismart News: ఆర్టీసీ బస్సులో పళ్లు తోముతోన్న మహిళ | పులస చేపల కూరతో భోజనాలు

Phani CH

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 31, 2024 | 5:09 PM

ఈ బస్సు మనందరిది..దీనిని పరిశుబ్రంగ ఉంచుకుందాం..అని ఆర్టీసీ బస్సుల రాశిన రాతలను చూషి కొంతమంది మైలక్కలు నిజంగనే ఆ బస్సు మనది.. దాన్ని ఎట్లుంచుకున్న మనకేమైతది అన్నట్టే చేస్తుర్రుల్ల .. కొంతమైందే పురగా అద్వానం తయారైతుర్రు. పాపమని బెల్లప్పిస్తే సప్పగున్నదని పక్కకు పడేషినట్టు కొందర్కి పుక్కిడి బస్సు ఇల్వ తెల్వక కాని పనులు చేస్తున్నట్టే ఉన్నదనిపియ్యవట్టిందట గీ వీడియో చూస్తున్నోల్లకు. ఆహా ఈ మైలక్కెవ్వలో గాని పుక్కిడి బస్సుల పోయోటోల్లకు టార్చు బేరర్ అయింది..

ఈ బస్సు మనందరిది..దీనిని పరిశుబ్రంగ ఉంచుకుందాం..అని ఆర్టీసీ బస్సుల రాశిన రాతలను చూషి కొంతమంది మైలక్కలు నిజంగనే ఆ బస్సు మనది.. దాన్ని ఎట్లుంచుకున్న మనకేమైతది అన్నట్టే చేస్తుర్రుల్ల .. కొంతమైందే పురగా అద్వానం తయారైతుర్రు. పాపమని బెల్లప్పిస్తే సప్పగున్నదని పక్కకు పడేషినట్టు కొందర్కి పుక్కిడి బస్సు ఇల్వ తెల్వక కాని పనులు చేస్తున్నట్టే ఉన్నదనిపియ్యవట్టిందట గీ వీడియో చూస్తున్నోల్లకు. ఆహా ఈ మైలక్కెవ్వలో గాని పుక్కిడి బస్సుల పోయోటోల్లకు టార్చు బేరర్ అయింది.. కదులుతున్న రైలుల కాలక్రుత్యాలే తీర్సుకున్నప్పుడు నడుస్తున్న బస్సుల నా పండ్లు తొంకుంటే ఏమైతది అన్కున్నదో ఏందో.. విండో సీట్ల ఒంటిగా కూసోని ప్రక్రుతిని సూశి పాస్వండ్లు మంచిగ తొముతున్నదక్కా. బస్టాండ్ల దిగి వాష్ బేషన్ కాడికి పోయి బ్రెష్సు ఏస్కోవాల్నంటే టైం వేస్టు..అదే కూసున్న కాడ్నే ఇట్ల పర్కడ పుల్లేషి కిట్కిలకెల్లి తుప్ప తప్ప ఉంచి బాటిల్తోటి సీట్లకూసోనే మూతి కడుక్కుంటే ఎంత మంచిగుంటది ఏం కత అని ప్లానేషినట్టుంది.. మల్ల అచ్చే బస్టాండుల దిగి ఓ చాయ తాగినమంటే అయిపాయే..ఎంత నిమ్మలముంటది ఏం కత..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజమండ్రి కళాకారుడి చిత్రపటం.. మోదీ ఎక్స్ ఖాతాలో దర్శనం

స్కూటీ మీద వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో ఓసారి చూడండి

ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్​ నేరగాళ్లు

మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా ??