Viral Video: తమిళనాడులోని మురుగన్‌ ఆలయంలో వింత సంఘటన.. తాళికట్టు శుభవేళ.. తన్నుకున్న బంధువులు.. వీడియో

Updated on: Aug 23, 2021 | 8:33 PM

తమిళనాడులోని మురుగన్ ఆలయంలో పెళ్లిళ్ల విషయంలో తలెత్తిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. కొట్లాటకు దారి తీసింది.

తమిళనాడులోని మురుగన్ ఆలయంలో పెళ్లిళ్ల విషయంలో తలెత్తిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. కొట్లాటకు దారి తీసింది. చెన్నై శివారు కుండ్రతుర్‌ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కొత్త జంటలు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, ఒక్కో వివాహనికి ఇచ్చిన సమయం కేవలం అరగంట. ఆ అరగంటలో పెళ్లి పూర్తవ్వాలి.

మరిన్ని ఇక్కడ చూడండి: చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపారు.. వైరలవుతోన్న స్టీల్ టిఫిన్‌ డబ్బా.. వీడియో

Viral Video: సరదానా..?? శవాలపై వ్యాపారమా..?? టీషర్ట్‌పై ఆ బొమ్మేంటి..?? వీడియో