Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో

Updated on: Apr 11, 2022 | 8:57 AM

సింహాన్ని ఎవరూ అడవికి రాజును చేయలేదు.. తనకు తానే కీకారణ్యానికి రారాజుగా ప్రకటించుకుంది. అడవిలో శక్తివంతమైన జంతువుగా సింహాం పేరుపోతోంది.

సింహాన్ని ఎవరూ అడవికి రాజును చేయలేదు.. తనకు తానే కీకారణ్యానికి రారాజుగా ప్రకటించుకుంది. అడవిలో శక్తివంతమైన జంతువుగా సింహాం పేరుపోతోంది. అలాంటి మృగరాజు చూడండి పాపం..ఇక్కడ మొసళ్ల చెరచిక్కి ఎలా భయపడిపోతోందో.. నీటిలో ఉన్నప్పుడు మొసలి బలం చాలా ఎక్కువ..అలాంటి మొసళ్లు గుంపుగా ఏర్పడి ఇక్కడ ఓ సింహాన్ని అడ్డుకున్నాయి. అడవిలో ఎవరూ సింహం బాధితులుగా మారొద్దనే సందేహం ఇస్తున్నట్టుగా, ఓ ఉద్యమంలా ఒకే సారి పెద్ద ఎత్తున మొసళ్ల గుంపు సింహాన్ని ఎటాక్‌ చేసింది. మొసళ్లు చుట్టు ముట్టడంతో భయపడిపోయిన సింహం తోకముడిచింది. బతికుంటే చాలు దేవుడా అన్నట్టుగా అక్కడ్నుంచి పలాయనం చిత్తగించింది..ఇకపోతే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో రకాల రకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్‌ ఇది !! ధర తెలిస్తే షాక్

91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు