Father and son funny: ట్రెండ్ మారింది గురూ.. బైక్ ఇలా కూడా దిగొచ్చట..! షేక్ చేస్తున్న తండ్రీ కొడుకులు..
ప్రస్తుత టెక్ యుగంలో యువత తమ కూల్ స్టైల్‌ని చూపించడానికి సోషల్ మీడియా సరైన మాధ్యమంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువత స్టంట్స్‌కి సంబంధించిన వీడియోలు రోజుకు కొన్ని
ప్రస్తుత టెక్ యుగంలో యువత తమ కూల్ స్టైల్‌ని చూపించడానికి సోషల్ మీడియా సరైన మాధ్యమంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువత స్టంట్స్‌కి సంబంధించిన వీడియోలు రోజుకు కొన్నివేలు వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాటి స్టంట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రీకొడుకులు కలిసి అదిరిపోయే స్టంట్ చేశారు. ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఈ వీడియోలో బ్లూ జీన్స్, నలుపు రంగు టీ షర్ట్ ధరించిన ఒక వ్యక్తి బైక్ నడుపుతున్నాడు.. వెనకాలే ఒక బుడ్డోడు కూర్చున్నాడు. ఇంతలో ఇల్లు రాగా బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేశారు. అయితే, వీళ్లు బైక్ దిగే విధానమే అదిరిపోయింది. ఇద్దరు కలిసి ఒకేసారి బైక్‌పై నుంచి కిందకు దిగారు. ముందున్న వ్యక్తి తన కాలును సైడ్ నుంచి కిందకు తీస్తుండగా.. ఆ పిల్లాడు కాలును పట్టుకుని, రిస్క్ లేకుండా కిందకు దిగేశాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రీ కొడులకు తీరును చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

