పెళ్లిలో నయా ట్రెండ్‌.. మూతి తుడుచుకోవడానికి సరికొత్త టిష్యు

|

May 12, 2022 | 9:57 AM

భారత దేశంలో పెళ్లిళ్లు అంటేనే సరదా సందడి. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు.. రకరకాల సన్నివేశాలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.

భారత దేశంలో పెళ్లిళ్లు అంటేనే సరదా సందడి. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు.. రకరకాల సన్నివేశాలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. పెళ్లిళ్ల సీజన్ కొందరికి ఆనందాన్ని పంచుతుంది. కొంతమంది పెళ్లిళ్లకు వెళ్లాలంటే చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే మంచి తిండి, రకరకాల తినుబండారాలు ఉంటాయి. అంతేకాదు ఆటలు పాటలతో సందడి చేస్తారు. తాజాగా ఓ పెళ్లిలో ఫుడ్‌కి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. వివాహ వేడుకలో భాగంగా భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ టేబుల్‌పై కొంతమంది ఆహారం తింటున్నారు. ఆ బంతిలో పెద్దలతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి ఆహారం తింటూ ఉన్నాడు. ఇంతలో అతను మూతి తుడుచుకోవాలనుకున్నట్లున్నాడు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని

కోలీవుడ్‏లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ??

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్‌ పాజిటివ్..

తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!