ప్రపంచంలోనే ఎతైన మహిళ !! 3గిన్నిస్ రికార్డులలు బద్దలు కొట్టింది
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా పేరుపొందిన రుమేసా గెల్గి ఇప్పుడు మూడు అదనపు రికార్డులను బద్దలు కొట్టింది. రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా పేరుపొందిన రుమేసా గెల్గి ఇప్పుడు మూడు అదనపు రికార్డులను బద్దలు కొట్టింది. రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గెల్గి జనవరి 1, 1997న జన్మించింది. కాగా ఈమె న్యాయవాది, పరిశోధకురాలు ఫ్రంట్-ఎండ్ డెవలపర్.. ఆమె అక్టోబర్ 2021 నుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉంది. ఆమె మాట్లాడుతూ..నేను చిన్నతనంలో చాలా వేధింపులకు గురయ్యాను, కానీ పొడవుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను అందుకోవడమే అన్నారు. నేను యుక్తవయసులో 2014లో నా మొదటి రికార్డ్ టైటిల్‌ను అందుకున్నాను..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని
కోలీవుడ్లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా ఫరియా ??
Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్ పాజిటివ్..
తాజ్ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!
రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!