భార్య అంటే మరి ఇంత ప్రేమా..! భార్య చితిలోకి దూకి.. పతి సహగమనం చేసిన భర్త..:Viral Video.

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోకి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక.., భార్య మరణించిందన్న నిజాన్ని జీర్ణించుకోలేక.., మరణమే శరణ్యమనుకున్నాడు ఆ భర్త..,వివరాల్లోకి వెళితే...

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu