అమ్మడు.. బెల్లీ డాన్స్‌తో కుమ్ముడు.. స్టెప్పులు చూస్తే స్టన్ అవ్వావాల్సిందే..

అమ్మడు.. బెల్లీ డాన్స్‌తో కుమ్ముడు.. స్టెప్పులు చూస్తే స్టన్ అవ్వావాల్సిందే..

Phani CH

|

Updated on: Jan 31, 2023 | 9:59 AM

ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అరచేతిలో మొబైల్‌ ఆన్‌ చేస్తే చాలు..

ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అరచేతిలో మొబైల్‌ ఆన్‌ చేస్తే చాలు.. సోషల్ మీడియా వేదికగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతుంది. ప్రస్తుతం ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో విభిన్న వేదికలపై సందడి చేస్తోంది. కొన్ని సెకన్లలో మనసు దోచుకునేలా షాకింగ్ డ్యాన్స్‌ని చూపించిన ఓ అమ్మాయి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇది.. ఇందులో అమ్మాయి డ్యాన్స్‌ చేసిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు.. వీడియోలో అమ్మాయి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఆమె డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చూసిన ఇంటర్‌నెట్‌ వినియోగదారుల హార్ట్‌బీట్‌ ఆగిపోయినంత పనైంది. వైరల్‌ అవుతున్న ఈ కొన్ని సెకన్ల వీడియోను చూస్తే, ఆమె ఓ డ్యాన్స్ టీచర్ అని, విద్యార్థులకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పుతుందని అర్థం అవుతుంది. ఇందులో ఆమె స్లోగా డ్యాన్స్‌ చేయటం మొదలుపెట్టింది. దీంతో విద్యార్థులు ఆమెతో కలిసి పదం కలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంట నేర్చుకోమని తల్లి అడ్వైస్.. మనస్తాపంతో కూతురు సూసైడ్.. తెర వెనుక స్టోరీ ఇదే

ఇద్దరు ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన స్పైస్‌జెట్‌.. ఏం జరిగిందంటే ??

కన్నవాళ్లు వదిలేస్తే అక్కున చేర్చుకుని వరల్డ్‌ ఛాంపియన్‌ చేసింది !!

బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. వేగంగా దూసుకొస్తున్న కారుకు ఎదురెళ్లి మరీ ??

వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా ??

 

Published on: Jan 31, 2023 09:59 AM