Bahubali Samosa: ఈ బాహుబలి సమోసా తింటే.. రూ. 50వేల ప్రైజ్ మనీ.! ఎక్కడో తెలుసా..?
మీరట్‌లో ఓ బాహుబలి సమోసా ఆహార ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది.
మీరట్‌లో ఓ బాహుబలి సమోసా ఆహార ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది. మీరట్‌కు చెందిన శుభమ్‌కు లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్స్ పేరుతో స్వీట్ షాపులో ఈ బాహుబలి సమోసా దొరుకుతుంది. ఎన్నో వెరైటీల స్వీట్స్, సమోసాలు, పకోడిలు లభమ్యవుతాయి. కస్టమర్లను ఆకట్టునేందుకు ఏదైనా కొత్తగా చేయాలని శుభమ్ ఆలోచించాడు. ఇటీవల ఫుడ్ ఛాలెంజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుండడంతో.. మనోడు కూడా అలాంటి ఐడియాతోనే ముందుకొచ్చాడు. ఏకంగా 8 కేజీల సమోసాను తయారు చేశాడు. దానికి బాహుబలి సమోసాగా పేరుపెట్టాడు. ఎవరైనా ఆ బాహుబలి సమోసాను.. కేవలం అరగంటలో తింటే.. ఆ వ్యక్తికి 51 వేల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?