S. P. Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. వీడియో
తెలుగు సినిమా పాటలకు ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇక అలాంటి పాత పాటలు రాయడంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి దిట్ట.
తెలుగు సినిమా పాటలకు ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇక అలాంటి పాత పాటలు రాయడంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి దిట్ట. ఆయన కలం నుంచి జాలువారే పాటలు ఎంతో మంది శ్రోతలను రంజింపజేశాయి. ఇక సిరివెన్నెల గీతానికి బాలు గాత్రం తోడైతే ఆ అనుభూతుని మాటల్లో వర్ణించలేం. అయితే ఈ ఫీల్‌కు భాషతో సంబంధం లేదని, తెలిసొచ్చేలా చేశాడు ఓ దుబాయ్ షేక్. సిరివెన్నెల గేయరచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను అద్భుతంగా ఆలపించాడు
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తాబేళ్లు పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా.?? ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో