షాపింగ్‌మాల్‌లోకి దూసుకెళ్లిన కారు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !!
అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్‌లో సిబ్బంది తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఓ కారు షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చింది.
అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్‌లో సిబ్బంది తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఓ కారు షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటన అమెరికాలోని టెంపే నగరంలో జరిగింది. ఈ షాపింగ్ మాల్లో ఇద్దరు ఉద్యోగులు ఏదో మాట్లాడుకుంటుండగా ఓ తెలుపురంగు కారు మాల్‌లోకి దూసుకొచ్చింది. అక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. మాల్‌లోని రాక్‌లు ధ్వంసమయ్యాయి. గాయపడిన ఉద్యోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.డ్రైవర్ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్‌పై వేయడంతో కారు షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోటోగ్రాపర్ లేడని పెళ్లికి నిరాకరించిన పెళ్లి కూతురు !!
సింహాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిన మొసళ్లు !! చివరకు ??
ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట !! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

