Kawadia Hill in Dewas: నర్మదా నది లోయలో అద్భుత దృశ్యం.! అబ్బురపరిచే వీడియో.

|

Sep 13, 2024 | 6:08 PM

మన విశ్వం అనంతమైనది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు. కొన్నైతే మనం నమ్మలేం. నిజమేనా అనిపిస్తాయి. ఇంకొన్ని అంశాలైతే సైన్స్‌ సిద్దాంతాలనే నిలదీస్తుంటాయి. అందులో కొన్ని విచిత్రంగా, ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే విషయం కూడా అలాంటిదే. క్లుప్తంగా చెప్పాలంటే 9th వండర్‌కు ఏ మాత్రం తక్కువ కానీ ఆ వింతైన ప్రదేశమే ఇవాళ్టి దృశ్యం.

మన విశ్వం అనంతమైనది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు. కొన్నైతే మనం నమ్మలేం. నిజమేనా అనిపిస్తాయి. ఇంకొన్ని అంశాలైతే సైన్స్‌ సిద్దాంతాలనే నిలదీస్తుంటాయి. అందులో కొన్ని విచిత్రంగా, ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే విషయం కూడా అలాంటిదే. క్లుప్తంగా చెప్పాలంటే 9th వండర్‌కు ఏ మాత్రం తక్కువ కానీ ఆ వింతైన ప్రదేశమే ఇవాళ్టి దృశ్యం. ఆత్మవిశ్వాసం తోడుగా, తిరుగులేని సంకల్పం నీడగా ముందుకు సాగితే, కఠినమైన యాత్ర కూడా కడు సులభంగానే ఉంటుంది. రోజూ చూసే పర్వతాలకు భిన్నంగా ఉన్న ఆ శిఖరం గురించి వినగానే విస్తుపోయేలా చేసింది. పర్వతాలను ఎవరైనా చెక్కుతారా, అన్న అనుమానం తలెత్తింది. దాని మర్మమేంటో తెలుసుకోవాలన్న కుతూహలం మా, ఈ.. యాత్రకు కారణమైంది. పర్వతాలంటే పెద్ద పెద్ద రాళ్లతో ఉంటాయని తెలుసు. కానీ అవేంటి కంచెరాళ్లలా ఉన్నాయి. అది కూడా భిన్న ఆకృతుల్లో ఉన్నాయి. హద్దురాళ్ల మాదిరిగా.. అసలు పర్వతాలు అంటాయా అన్న సందిగ్ధం తలెత్తింది. వాటి వెనుక కథ ఏదో ఉందన్న అనుమానం, వాటి మూలాల్లోకి వెళ్లేలా చేసింది. అసలు నిజాన్ని మీ ముందుంచేలా చూసింది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్యరూపం ఇవ్వడమే మా ప్రయత్నం! ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 13, 2024 05:58 PM