Viral Video: ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో  చీఫ్‌ ఆఫీసర్‌గా డాగ్‌ !! పెద్ద జీతంతో పాటుగా

Viral Video: ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో చీఫ్‌ ఆఫీసర్‌గా డాగ్‌ !! పెద్ద జీతంతో పాటుగా

Phani CH

|

Updated on: Jun 06, 2022 | 12:49 PM

సోషల్‌ మీడియాలో ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అది మామూలు శునకం కాదు. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి చీఫ్‌ ఆఫీసర్‌.

సోషల్‌ మీడియాలో ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అది మామూలు శునకం కాదు. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి చీఫ్‌ ఆఫీసర్‌. అవును.. మీరు విన్నది నిజమే… తన హోదాను తెలియజేస్తూ ఈ కుక్క ఐడీ కార్డును కూడా వేసుకుంటుంది. ఇతరి సిబ్బందితో సమానంగా జీతం తీసుకుంటుంది. తోటి ఉద్యోగులు కూడా ఈ ఆఫీసర్‌ శునకాన్ని ఎంతగానో గౌరవిస్తారు. హోటల్ జనరల్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. “బర్నీ ది లలిత్ అశోక్” అనే ఈ కుక్క హోటల్‌లో “చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్”గా పనిచేస్తోంది. లాబీ మీటింగ్స్‌తో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. ప్రతి ఒక్కరూ బర్నీ లలిత్ అశోక్‌ను అప్యాయంగా చూసుకుంటారు. హోటల్‌లో ఉన్న అతిథులను, ఉద్యోగులను నవ్విస్తూ ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసేదట. అందుకే , ఆ హోటల్‌కి వచ్చే అతిథులు దాంతో గడపడానికి పోటీపేడవారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాపింగ్‌మాల్‌లోకి దూసుకెళ్లిన కారు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !!

ఫోటోగ్రాపర్ లేడని పెళ్లికి నిరాకరించిన పెళ్లి కూతురు !!

సింహాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిన మొసళ్లు !! చివరకు ??

 

Published on: Jun 06, 2022 12:49 PM