ఈ కుక్క రతన్ టాటాతో ఆఫీస్ కి వెళ్తుంది !! మీటింగ్స్ కి కూడా !! వీడియో
అపర కుబేరుడు రతన్ టాటా పెంపుడు కుక్కల్లో ఓ వీధి కుక్క చాలా స్పెషల్. రతన్ టాటా తో పాటు ఆఫీసుకు కూడా వస్తుంది. ఆయన పక్క సీట్లో చైర్ లో బుద్ధిగా కూర్చుంటుంది.
అపర కుబేరుడు రతన్ టాటా పెంపుడు కుక్కల్లో ఓ వీధి కుక్క చాలా స్పెషల్. రతన్ టాటా తో పాటు ఆఫీసుకు కూడా వస్తుంది. ఆయన పక్క సీట్లో చైర్ లో బుద్ధిగా కూర్చుంటుంది. ఆయనతోపాటు ఆ కుక్క మీటింగ్స్ కి హాజరౌతుంది. ఇటీవల ఓ మహిళ .. రతన్ టాటాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. ఆ కుక్క పేరు గోవా. టాటా ఏది చెబితే అది వింటుందట. ఇంటర్వ్యూ తర్వాత.. ఆమె ఈ కుక్క గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.