అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి !! బిజిలీ బిజిలీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇక పెళ్లి వేడుక సమయంలో జరిగే ఫన్నీ సన్నివేశాలు, సందడి సరదా వీడియోలతో ఇంటర్నెట్ నిండిపోతుంది.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇక పెళ్లి వేడుక సమయంలో జరిగే ఫన్నీ సన్నివేశాలు, సందడి సరదా వీడియోలతో ఇంటర్నెట్ నిండిపోతుంది. ఇక మన పెళ్ళిళ్ళలో ముఖ్యంగా ఉత్తరాదిన జరిగే పెళ్లివేడుకలో బరాత్ తప్పని సరి. ఆకట్టుకునే సాంగ్స్ కి యువత చేసే డ్యాన్స్ అందరినీ ఆకర్షిస్తుంది కూడా. అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది హార్డీ సంధు ‘బిజిలీ బిజిలీ’ సాంగ్. ఈ సాంగ్ కు వధువు సోదరి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి నికితా కపూర్‌గా తెలుస్తోంది. తన సోదరి పెళ్ళికి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో సూపర్‌హిట్ సాంగ్ కు ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేసింది. అందమైన లెహంగా ధరించి, మంచి ఎనర్జీతో హుషారైన స్టెప్పులు, పాటకు తగిన భావాన్ని పలికిస్తూ.. ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసింది. నికితా డ్యాన్స్ చేస్తూంటే.. చుట్టూ ఉన్న అతిధులు ఉత్సాహపరిచారు.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

