Dog Practices Squid Game : కుక్క ఎంతో ఈజీగా స్క్విడ్‌ గేమ్‌ ఆడేస్తోంది !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Nov 14, 2021 | 7:24 PM

సోషల్‌ మీడియాలో తరచూ మనం జంతువులకు సంబంధించిన అనేక వైరల్‌ వీడియోస్‌ చూస్తుంటాం. వాటి చేష్టలకు ఎంతో ముచ్చట పడతాం. ఇక పెంపుడు జంతువుల గురించి చెప్పనే అక్కర్లేదు.

సోషల్‌ మీడియాలో తరచూ మనం జంతువులకు సంబంధించిన అనేక వైరల్‌ వీడియోస్‌ చూస్తుంటాం. వాటి చేష్టలకు ఎంతో ముచ్చట పడతాం. ఇక పెంపుడు జంతువుల గురించి చెప్పనే అక్కర్లేదు. వాటిని మనం ఎలా ట్రైన్‌ చేస్తే అలా చేస్తాయి. అప్పుడు మనకు చాలా ఆనందం వేస్తుంది కదా.. అలాంటి వీడియో ఒకటి ఇప్పడు నెట్టింట వైరల్‌ అవుతోంది… అదేంటో చూసేద్దామా… ఈ వీడియోలో ఒక కుక్క ఏకంగా స్వ్కిడ్‌ గేమ్‌ ఆడేస్తోంది. ఎంత బాగా ఆడుతుందంటే.. అది ఆడే తీరు చూస్తే మీరు ఫిదా కాక మానరు. వర్షాకాలంలో బయటకు తీసుకెళ్లడం కుదరక ఆ కుక్క తాలూకు యజమాని మేరీ తనకు ఈ గేమ్‌ ఆడటం ప్రాక్టీస్‌ చేయించారట. అయితే ఈ కుక్క సామాన్యమైన కుక్క కాదండి బాబు..

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పిల్ల కప్ప ,తల్లి కప్ప అంటూ.. కప్పలతో ఆడుకుంటున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

Amazon Prime: ఇకపై అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోను ఇతరులకు షేర్‌ చేసుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్‌..