కుక్క తెలివికి హ్యాట్సాఫ్‌.. ఏం చేసిందో మీరే చూడండి !!

కుక్క తెలివికి హ్యాట్సాఫ్‌.. ఏం చేసిందో మీరే చూడండి !!

Phani CH

|

Updated on: Jan 29, 2023 | 10:30 AM

విశ్వాసానికి మారు పేరు శునకం. అందుకే చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కుక్కలు చాలా చురుగ్గా..తెలివిగా ఉంటాయి. యజమానులు చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా ఆకళింపు చేసుకొని వాటిని అనుసరిస్తాయి.

విశ్వాసానికి మారు పేరు శునకం. అందుకే చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కుక్కలు చాలా చురుగ్గా..తెలివిగా ఉంటాయి. యజమానులు చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా ఆకళింపు చేసుకొని వాటిని అనుసరిస్తాయి. అంతేకాదు యజమాని కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడతాయి. ఈ క్రమంలో తమని తాము కూడా రక్షించుకోవాలి కదా.. అందుకు అవి చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మీ గుండె ఆగినంత పనౌతుంది. ఈ వీడియోలో ఓ కుక్క రైల్వే ట్రాక్‌ దాటుతోంది. అదే సమయంలో ఆ ట్రాక్‌ పైనుంచి గూడ్స్‌ రైలు ఒకటి దూసుకొచ్చింది. సీన్‌ చూస్తే కుక్క ఆయుష్షు ముగిసినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఆ కుక్క తన తెలివిని ప్రదర్శించింది, రైల్వే ట్రాక్‌ మధ్యలో నక్కి పడుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్‌ కాకండి

కారుకి బ్రేక్‌ వెయ్యబోతే సీన్‌ రివర్స్‌.. ఏంజరిగిందో చూడండి !!

ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..

ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!

అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!