కూర కోసం చేపలు పట్టుకొచ్చిన మహిళ !! వాటిని చంపవద్దంటూ వేడుకుంటున్న కుక్క !!

|

Jun 11, 2022 | 10:32 AM

ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిని నెటిజ్లు చాలా ఇష్టపడుతుంటారు. ఇక పెంపుడు జంతువుల గురించి చప్పనక్కర్లేదు.

ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిని నెటిజ్లు చాలా ఇష్టపడుతుంటారు. ఇక పెంపుడు జంతువుల గురించి చప్పనక్కర్లేదు. అవి వాటి యజమానులతో ఎంతో సరదాగా గడుపుతాయి. వాటి అల్లరి చేష్టలతో వారిని అలరిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాటా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఓ కుక్క తన యజమానిని ప్రాధేయపడింది. ఎందుకంటే.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ కూర చేసేందుకు కొన్ని చేపలు తీసుకొచ్చింది. అక్కడే తన పెంపుడు కుక్క కూర్చుని ఉంది. దాని ఎదురుగా ఆ చేపలను కట్‌ చేసే ప్రయత్నం చేసింది మహిళ. అయితే ఆ కుక్క ఆ చేపలను చంపవద్దని ఆ మహిళ చేయి పట్టుకుంది. అంతేకాదు దణ్ణం పెట్టి మరీ వేడుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!

స్కూల్ పిల్లలు సహా తల్లిదండ్రులను కంటతడి పెట్టించిన ఇంగ్లీష్ టీచర్ !!

మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!

 

 

Published on: Jun 11, 2022 10:32 AM